Cinema Tickets Row | Chiranjeevi Meets CM Jagan | Says it’s a Positive Talk | జగన్‍తో చిరంజీవి భేటీ

సినీ పరిశ్రమకు సబంధించి టికెట్ ధరలు, ఇతర సమస్యలు అతి త్వరలో పరిష్కారమవుతాయని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. టికెట్ ధరల తగ్గింపు వివాదం జటిలమైన వేళ AP CM ఆహ్వానం మేరకు చిరంజీవి.. తాడేపల్లి వచ్చారు. జగన్ ను ఆయన నివాసంలో కలిశారు. గంటకుపైగా ఇద్దరి మధ్యా సమావేశం జరిగింది. ఇద్దరూ కలిసి భోజనం చేశారు.…

Cinema Tickets Row | Chiranjeevi Meets CM Jagan | Says it's a Positive Talk | జగన్‍తో చిరంజీవి భేటీ

Source

0
(0)

సినీ పరిశ్రమకు సబంధించి టికెట్ ధరలు, ఇతర సమస్యలు అతి త్వరలో పరిష్కారమవుతాయని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. టికెట్ ధరల తగ్గింపు వివాదం జటిలమైన వేళ AP CM ఆహ్వానం మేరకు చిరంజీవి.. తాడేపల్లి వచ్చారు. జగన్ ను ఆయన నివాసంలో కలిశారు. గంటకుపైగా ఇద్దరి మధ్యా సమావేశం జరిగింది. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. తాజా వివాదాలపై చర్చించారు. సినిమా టికెట్ ధరల తగ్గింపు, చిన్న సినిమాలకు ఐదో ఆట ప్రదర్శన సహా పరిశ్రమకు సంబంధించిన సమస్యలన్నింటినీ AP CMకు వివరించానని చిరంజీవి తెలిపారు. టికెట్ రేట్లపై ఇచ్చిన ఉత్తర్వులు పునఃపరిశీలిస్తానని జగన్… హామీ ఇచ్చినట్లు చెప్పారు. 2 నుంచి 3 వారాల్లోగా కొత్త జీవో విడుదల అవుతుందని చిరంజీవి ధీమా వ్యక్తంచేశారు.

#Chiranjeevi
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-

0 / 5. 0